2021 ఏడాదికి గాను ఐసీసీ టెస్టు జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా టెస్టు జట్టు తాజా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. కానీ భారత్ నుంచి ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా టీ20, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు, స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టుకు […]