మంచి, చెడు.. ఏదైనా సరే అది జరగడానికి ముందు కొన్ని సిగ్నల్స్ వస్తాయి. ఎడమ కన్ను అదరడం, అప్పుడు ఇప్పుడు ఒకేలా జరగడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ఈసారి భారత జట్టుకు మెండుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై పసికూన ఐర్లాండ్ గెలిచేసరికి ఈ కామెంట్స్ ఇంకాస్త ఎక్కువయ్యాయి. నెటిజన్లు కూడా దీనికి వంత పాడుతూ సోషల్ మీడయాలో […]
రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ క్రికెట్ కు సంబంధించి దాదాపు అన్ని విషయాలపై అడిగినా.. అడగకపోయినా స్పందిస్తూనే ఉంటాడు. అలా అడగకుండానే స్పందించి.. ఈసారి బాగా విమర్శలు, నెటిజన్ల కౌంటర్లకు గురయ్యాడు షోయబ్ అక్తర్. విషయం ఏంటంటే.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో విజయం తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొందరు షూలో బీరు పోసుకుని తాగారు. ఆ వీడియోను ఐసీసీ అధికారిక ఖాతాల్లో […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021’ ముగిసింది. కొత్త ఛాంపియన్ గా ఆస్ట్రేలియా అవతరించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా. 172 భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేరుకుంది. కేవలం 18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని సాధించింది. మెయిడెన్ టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ కు మాత్రం టీ20 వరల్డ్ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టీ20 […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ విజతగా ఆస్ట్రేలియా అవతరిచింది. అద్భుతమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(85) కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎంతో సులువుగా 18.5 ఓవర్లలోనే చేరుకుంది. మిచెల్ మార్ష్ మరోసారి […]
స్పోర్ట్స్ డెస్క్- టీ20 ప్రపంచకప్ టైటిల్ ను ఆస్ట్రేలియా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారి టీ20 కప్ ని గెలిచింది ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్) అదరగొట్టే ఆటతీరుతో జట్టుకు సునాయాస విజయాన్నందించాడు. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 4 […]