నేషనల్ డెస్క్- టీనా దాబి, అతహర్ అమీర్ ఖాన్ గుర్తున్నారు కదా.. అదేనండీ 2015లో సివిల్స్ లో టాపర్స్ గా నిలిచి, ఆ తరువాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వీరిద్దరి పెళ్లి దేశంలోనే సంచలనంగా మారింది. మరి ఏమైందో ఏమోగాని టీనా దాబి, అతహర్ అమీర్ ఖాన్ జంట విడిపోయారు. ఈమేరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే […]