స్పెషల్ డెస్క్- నీతో కలిసి టీ తాగాలని ఉంది.. టైం ఉండి, ఇష్టమైతే వస్తావా.. ఇది ఓ మహిళా సామాజిక కార్యకర్తకు వచ్చిన మెస్సేజ్. అతను ఎందుకు పిలిచాడో తెలియదు కాని.. ఈ మెస్సేజ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు వచ్చిన మెస్సేజ్ ను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు మహిళా కార్యకర్త. దీంతో అంతా ఈ మెస్సేజ్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ మెస్సేజ్ ను ఓ మామూలు వ్యక్తి […]