టీమిండియా సూపర్ ఫామ్ లో ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసులతో సక్సెస్ కొట్టేసిన మన జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైపోయింది. సాధారణంగా పెద్ద జట్లు పర్యటనకు వచ్చినా, వెళ్లినా.. వార్మప్ మ్యాచులు పక్కా జరుగుతాయి. ఈసారి మాత్రం అలాంటివి ఏం లేకుండానే టీమిండియా, ఆస్ట్రేలియాతో నేరుగా టెస్టు, వన్డే సిరీస్ ఆడేయనుంది. ఇక సిరీస్ ప్రారంభానికి ముందు జట్టులోని ఆటగాళ్లతోపాటు మాజీలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలానే ఆసీస్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ […]