కార్లు, బైక్‌లు ఎక్కడపడితే అక్కడ ఆపగలం. కానీ విమానాల సంగతి అలా కాదు.. అవి ల్యాండ్ అవ్వాలంటే.. రన్‌వే అవసరం. అలాంటిది.. విమానలు హైవే మీద ల్యాండ్ అయితే.. అదేంటి.. రోడ్డు మీద విమానాలు ఎలా ల్యాండ్ అవుతాయి.. అనిపిస్తుందా.. అయితే ఇది చదవండి.. పూర్తి వివరాలు మీకే తెలుస్తాయి. ఈ అరుదైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. రాష్ట్రంలోని విజయవాడ-ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ అవ్వనున్నాయి. ఎందుకు ఇలా హైవే మీద రన్ […]
ఇటీవల భారత వాయుసేన విభాగంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగ పలువురు పైలట్లు దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-2 భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయినట్లు బార్మర్ […]