హ్యుండాయ్ కార్లకు ఆటో ప్రేమికుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పేరుకు దక్షిణ కొరియా ఆటో దిగ్గజమైన కార్ల ప్రేమికులు స్వదేశీ కంపెనీ అన్నట్లుగానే ఎగబడుతుంటారు. తాజాగా హ్యుండాయ్ మోటార్స్ ఇండియా గురువారం దేశీయ విపణిలో తన అల్కాజర్ ఎస్‌యూవీ న్యూ బేస్ మోడల్ కారును విడుదల చేసింది. దీని ధర రూ.15.89 లక్షల నుంచి మొదలవుతుంది. కొత్త ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర మునుపటి బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ. 55,000 తక్కువకే లభిస్తుంది. అల్కాజార్ […]