అడవులు నరకడం వల్లనో.. జనావాసాలు అడవుల్లోకి వెళ్లడమో.. లేదా అడవుల సాంధ్రత తగ్గడమో, కారణం ఏదానా అడవి జంతువులు అరణ్యం వదిలి గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తున్నాయి. ఆహారం కోసమో, దారితప్పిపోవడం వల్లనో అవి అలా వస్తుంటాయి. ఆ క్రమంలో మనుషులు తారసపడితే అవి దాడి చేయొచ్చు. అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రూర మృగాలు ఆహారం కోసం గ్రామాల్లో మేకలు, గేదెలు వంటి వాటిపై చేసిన దాడులు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో […]