ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఈ మద్య గన్ కల్చర్ పెరిగిపోతుంది. కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మాదాపూర్ లో ఉదయాన్నే జరిగింది. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్.. మాదాపూర్‌లో తెల్లవారుజామున రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన వివాదం పరిష్కారానికి ఇస్మాయిల్‌ను నీరూస్ వద్దకు […]