సరస్వతి దేవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుందనడానికి ఈ హైదరాబాదీ అమ్మాయే నిదర్శనం.హైదరాబాద్ మల్కాజిగిరి చెందిన శ్రియా లక్కాప్రగడ అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ కాలేజీలో రికార్డు స్థాయిలో స్కాలర్ షిప్ వరించింది. అమెరికాలోని మాసెచూసెట్స్ లో వెల్లస్లీ సిటీలో ఉన్న వెల్లస్లీ ప్రైవేట్ ఉమెన్స్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లై చేసిన శ్రియా.. సీటుతో పాటు ఏకంగా రూ. 2.7 కోట్ల స్కాలర్ షిప్ పొంది రికార్డు నెలకొల్పింది. సైనిక్ పురిలోని […]