కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయిన సంగతి తెలిసిందే. ఉమేష్ యాదవ్ స్నేహితుడే అతడిని ఓ ఫ్లాట్ విషయంలో మోసం చేశాడు. ఉమేష్ యాదవ్ తన మేనేజర్‌గా స్నేహితుడు శైలేష్ థాకరేను నియమించుకోగా.. అతడు ఓ ఫ్లాట్ విషయంలో ఉమేష్ యాదవ్‌ను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ భార్య ఇలా మోసపోయిన వారి జాబితాలో చేరింది. వ్యాపారం పేరు చెప్పి ఇద్దరు హైదరాబాదీలు.. టీమిండియా క్రికెటర్ భార్యను […]
హైదరాబాద్- భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజారుద్దీన్ పై వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ వ్యవహారం చాలా రోజులుగా వివాదాస్పదమవుతోంది. ఈ నెల 2న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్‌కౌన్సిల్ అజారుద్దీన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 11న హైదరాబాద్ క్రికెట్ […]