గత ఏడాది కరోనా నేపథ్యంలో వినాయక ఉత్సవాలు పెద్దగా నిర్వహించలేదు. విగ్రహాలకు కూడా ఎక్కువగా అనుమతి ఇవ్వకపోవడం.. వీధుల్లో మండపాలు వేయడానికి ఆంక్షలు విధించడం లాంటివి చేయడంతో సందడి బాగా తగ్గింది. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చిందంటే నగర వాసులు ఎంతగా సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే నగరవాసులే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సందర్శించుకుంటారు. కానీ గత ఏడాది మాత్రం చిన్నసైజు విగ్రహంతో సరిపెట్టాల్సి […]