సంతోషంగా సాగుతున్న కుటుంబాల్లో అనుమానపు బీజాలు నాటుకుని నిండు జీవితాలను నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానం పెరిగి పెరిగి అది కుటుంబాలను చిదిమేసే స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే భార్యలను హత్య చేయటం లేదా భార్యలే ఆత్మహత్య చేసుకోవటం వంటవి జరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అర్బన్‌కాలనీలో లక్ష్మి, వెంకటాచారికి 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. […]