ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. ఇప్పటికీ కొన్ని చోట్లు ప్రజలు మూఢ విశ్వాసాలను నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటికీ ఎంతో మంది మూఢ విశ్వాసాలు నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ దొంగ బాబాలను నమ్ముతు సర్వం కోల్పోతున్నారు. దుష్ఠశక్తులు తమ గ్రామాల్లో తిష్టవేశాయని మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అనంతపురం గుత్తి మండలానికి […]