దాంపత్య జీవితంలో అరమరికలు, గిల్లిగజ్జాలు సర్వ సాధారణం. ప్రేమ ఉన్న దగ్గరే గొడవలు జరుగుతాయి అని నానుడి కూడా అందరికీ తెలిసిందే కదా. అయితే ఎలాంటి గొడవలు, గిల్లగజ్జాలు లేకుండానే తన భర్తపై ఓ భార్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె చేసిన పని ఇప్పుడు ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతోంది. భర్తకు ఉన్న ఓ అలవాటు తనకు నచ్చడం లేదని.. ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేసింది. అవునండి ‘Husband For […]