ఈ సృష్టిలో ప్రమాదకరమైన ఆయుధం ఏంటో తెలుసా? బహుషా అణుబాంబు అనుకుంటారేమో.. కానీ, కాదు.. దాన్ని సృష్టించిన మనిషి మెదడు. ఈ మెదడుతో మనం ఎన్నో అద్భుతాలను సృష్టించాం.. సృష్టిస్తూనే ఉన్నాం.