పంచ భూతాలలో ఏ ఒక్క భూతం ప్రకోపించినా ఈ సృష్టికి వినాశనం తప్పదు. అందుకు తగ్గట్లుగానే ప్రకృతి ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఆ కోపం కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను సైతం కోల్పొతున్నారు. ఇక వర్షాకాల సీజన్ అయితే నగరాలను, పట్టణాలను వరదలు ముంచెత్తిన సంఘటనలు మనం చాలానే చూశాం. ఈ క్రమంలో భారీ వరదలు ఓ పట్టణాన్ని ముంచెత్తాయి. ఆ వరదల్లో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. […]