టెస్లా, ఎలన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు అవసరంలేదు. టెస్లా కార్లు అంటే ప్రపంచంలో ఉన్న క్రేజ్ వేరు. ఎప్పుడూ ప్రజలకు షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇచ్చే మస్క్… తాజాగా టెస్లా ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ డే సందర్భంగా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. టెస్లా నుంచి హ్యూమనోయిడ్ రోబోలు రాబోతున్నట్లు ప్రకటించారు. అదే రోబో సినిమాలో శంకర్ చూపించారు కదా చిట్టి, ఆ తరహాలోనే హ్యూమనోయిడ్ రోబోను తీసుకురోబోతోంది టెస్లా. ఎప్పటిలాగానే ఎలన్ మస్క్ కార్యాక్రమాన్ని […]