మానవుడు కోతి నుంచి వచ్చాడని అంటుంటారు. మొదట మానవుడికి తోకలు ఉండేవని క్రమేణా అవి అంతరించి పోయాయని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక బాలుడు మాత్రం తోకతో జన్మించాడు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. సాధారణ ప్రసవానికి అవకాశం లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు బాలుడికి తోక ఉండడం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఆ […]