అది ఉత్తరప్రదేశ్ లోని ఖైలీలోని ఈపీసీఈ ఆస్పత్రి. ఈ హస్పిటల్ ని 1991 సంవత్సరంలో నిర్మించారు. ఈ భవనానికి మూడు నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి. ముసలివాలైన, పేషెంట్స్ అయిన నడవటానికి వీలుగా ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా ఓ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. అది కొంత కాలం బాగానే పని చేసింది. ఆ తర్వాత 1997లో ఆ లిఫ్ట్ పాడై పూర్తిగా పనికి రాకుండా పోయింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఆ లిప్ట్ ను అలాగే వదిలేసింది. […]