సాధారణంగా వీకెండ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ హూటల్స్ కి వెళ్లడం తమకు ఇష్టమైన వంటకాలు రూచి చూడటం కామన్ అయ్యింది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ సందడి కాస్త తగ్గినా.. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గడంతో మళ్లీ హూటల్స్ కి చాలా మంది క్యూ కడుతున్నారు. అప్పుడప్పుడు కొంత మంది హూటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తినే ఆహార పదార్థాల్లో బొద్దింకలు, బల్లులు ఇతర క్రిమి కీటకాలు రావడం అది కాస్త పెద్ద గొడవ కావడం […]