రోడ్డు పక్కన, గుడి ముందు కూర్చుని.. దీనంగా ముఖం పెట్టి.. బాబు ధర్మం అనే వారి ముఖం చూడగానే.. పాపం ఎన్ని రోజులు అయ్యిందో వీరు భోజనం చేసి పాపం అని జాలిపడి తోచిన కాడికి దానం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇలా భిక్షాటన చేసే వారిలో వికలాంగులు, వృద్ధులు, చిన్నారులే కాక.. యుక్తవయసులో ఉండి.. ఏ వైకల్యం లేని వారు కూడా ఉంటారు. ఏమైనా పని చేసుకుని బతకొచ్చు కదా అని చెప్పినా వారు వినరు, […]