ఆంద్రప్రదేశ్- విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింంది. విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. హెచ్‌పీసీఎల్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో కంపెనీ సిబ్బంది మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్ పరిసర ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాద సమయంలో […]