అద్భుతాలు అనేవి చాలా అరుదుగా జరిగే సంఘటనలు. వీటిని కొంత మంది నమ్మినా.. మరి కొంత మంది పూర్తిగా వ్యతిరేకిస్తూ శాస్త్రియ కొన్ని కారణాలతో ఏకీభవించరు. ఇదిలా ఉంటే సహజంగా బావిలోనుంచి వచ్చే నీరంతా చాలా చల్లగా ఉంటాయనేది మనందరికీ తెలిసిన నిజం. కానీ మహబూబాబాద్ జిల్లాలోని ఓ శివాలయ బావిలోంచి మాత్రం సలసల మరిగే వేడి నీరు వస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతూ శివునికి పూజలు చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే..? […]
హెల్త్ డెస్క్- కరోనా నేపధ్యంలో చాల మంది ఇప్పుడు ఇటి చిట్కాలు ఫాలో అవుతున్నారు. కరోనా లక్షణాలు లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగాంగా చాలా మంది ప్రతి రోడు వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం చేస్తున్నారు. ఇది కొంత వరకు మేలు చేసినా.. మరీ ఎక్కువగా వేడి నీళ్లు తాగినా, ఆవిరి పట్టినా అనర్ధాలు తప్పవని అంటున్నారు వైద్య నిపుణులు. ముక్కు దిబ్బడగా ఉండి, ముక్కు ద్వార శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది […]