తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటకి నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో సీజన్-5లోకి అడుగుపెట్టబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ షో ఎట్టకేలకు మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావటంతో త్వరలో దీనిని పారంభించటానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారట. ప్రతీ సీజన్ లో ఏదో కాంట్రవర్సి వ్యక్తులను, సోషల్ […]