హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు.. అంటేనే.. ఇంటి దగ్గర సరైన పరిస్థితులు లేవని.. చదువకునేందుకు వీలుగా లేదని అర్థం. అందుకే బిడ్డలకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసినా.. చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లల భవిష్యత్తు కోసం హాస్టల్లో వేస్తుంటారు. మరి కొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ప్రభుత్వ హాస్టల్లో ఉంచి పిల్లలను చదివిస్తుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఇంతలా ఆలోచిస్తుంటే.. మరి బాగా చదువుకోవాల్సిన పిల్లలు ఏం చేస్తున్నారు.. చదువు సంగతి పక్కన పెట్టి.. చెడు అలవాట్లను […]