Rajinikanth: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి సినిమాను మరొకరు అభినందించుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక హీరో సినిమా మంచి హిట్ అయ్యిందంటే మరో హీరో ఆ సినిమాను, ఆ చిత్ర బృందాన్ని సత్కరించడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ఏ హీరో సినిమా అయినా చూశాక నచ్చితే అభినందించే హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముందే ఉంటారు. గతంలో చాలా సినిమాలను, హీరోలను అభినందించిన రజిని.. తాజాగా ‘ది రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’ […]
ఈ మద్య నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఎంతో కఠనం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రభుత్వం ట్రాఫిక్ విషయంలో పలు కఠిన ఆంక్షలు అమలు పరుస్తుంది. తాజాగా తన విధులు సక్రమంగా నిర్వర్తించినందుకు గాను ఓ ట్రాఫిక్ హూంగార్డ్ ని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎంతగానో మెచ్చుకోవడమే కాదు.. ఒక పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించాడు. గత కొంత కాలంగా అబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్ హోంగార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు […]