మొబైల్ నెట్ వర్క్ సమస్య అనేది తెలియని యూజర్లు ఉండరేమో? ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో.. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అలాంటి సమయాల్లోనే మీ ఫోన్ నెట్ వర్క పనిచేయకుండా పోతుంది. అయితే క్వాల్కమ్ కంపెనీ తీసుకొచ్చే శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ మీకు అలాంటి సమయాల్లో అక్కరకు వస్తుందని చెబుతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకున్నాయి. ప్రతిసారి చాలా సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, కలర్స్ స్వాతి నటించిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందిన ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన కార్తీకేయ 2 పాన్ […]
మన సంప్రదాయంలో ముఖ్యంగా నమస్కారం చెప్పుకోవాలి. పెద్దవాళ్లు, గొప్పవారు, అపరిచితులు ఇలా ఎవరు మనకు తారసపడిన వారిని పలకరించేందుకు ముందుగా చెబుతూ చేసే సంజ్ఞ నమస్కారు. రెండు చేతులు జోడించి సవినియంగా పలకరిస్తూ ఎదుటివారి ఆదరణ చూరగొంటారు. హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి పురుషులు […]
సోను సూద్ కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించాలని నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ లో కోరారు. కరోనా టైంలో ఎంతో సాయం చేస్తున్నారు సోను సూద్. స్టార్ హీరోలే చెయ్యలేని పనిని సోను సూద్ ఆస్తులు అమ్మి చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు కంటే ముందే తమిళ, తెలుగు బాషలలోనే అవకాశాలు దక్కాయి. […]
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన భారతేదేశానికి చెందిన హిందూ మహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంది. పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. భారతదేశంలో ఐఏఎస్ ఎలానో పాక్ లో పీఏఎస్ […]