అది ఏ ఆట అయినా సరే.. ఆటగాళ్లు ఫుల్ డెడికేషన్ తో ఉంటారు. గెలవడం కోసం ఎంత కష్టమైనా పడుతుంటారు. కొన్నిసార్లు విజయాలు దక్కితే, మరికొన్నిసార్లు అపజయాలు ఎదురవుతుంటాయి. గెలుపోటములు పక్కనబెడితే.. ఆటలో కిక్కు ఉంటుంది చూడండి. ఫైనల్ గా అది ఓ రకమైన సాటిస్పాక్షన్ వస్తుంది. అలా క్రికెట్ పై ఎనలేని మక్కువ చూపిస్తూ హాంకాంగ్ క్రికెటర్స్.. అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ లో హాంకాంగ్ టీమ్ […]