తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలన్నది ప్రతీ వారి కల. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే, ఇళ్లు కట్టడం లేదా కొనడం అన్నది అంత వీజీ విషయం కాదు. చాలా డబ్బు, శ్రమతో కూడుకున్నది. అందుకే కొంతమంది కలలతోనే బతికేస్తుంటారు. మరికొంతమంది అనుకున్నదాన్ని కష్టపడి సాధించుకుంటారు. ఒక వేళ ఇళ్లు కట్టుకున్నా కూడా అది ఎన్ని సంవత్సరాలు బాగా ఉంటుందో చెప్పలేం. సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనతి కాలంలోనే రిపేర్లు వచ్చి ఇళ్లు పాడైపోతుంది. ఇక, అలాంటి […]