క్రికెట్ అనేది ఆట మాత్రమే కాదు.. చాలామందికి అదొక ఎమోషన్. టీ20, వన్డే, టెస్టు, రంజీ, కౌంటీ ఇలా ప్రతి మ్యాచ్ ని వదలకుండా చూస్తుంటారు. క్రికెట్ లో ఏదైనా సాధ్యమే.. ఎలాంటి అద్భుతాలైనా జరగచ్చు. అలాంటి అద్భుతమే ఒకటి ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి విషయం కాదు. ఒక బౌలర్ ఏకంగా ఒకే బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ […]
ఆస్ట్రేలియా వేదికలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్‌లో సంచలనం నమోదైంది. ఆ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేని టార్గెట్‌ను తొలిసారి అడిలైడ్ స్ట్రైకర్స్ ఛేజ్ చేసి.. చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ లీగ్ నుంచి ఔట్ అయిన అడిలైడ్ స్ట్రైకర్స్ పోతూపోతూ.. రికార్డు బ్రేకింగ్ విజయం నమోదు చేసింది. గురువారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 230 పరుగుల టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో ఛేదించింది. బిగ్ బాష్ లీగ్ […]