4 Days Rain: దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యధికంగా 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఎండల కారణంగా బయట తిరగాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యమైన పనులైతే తప్ప బయటకు అడగుపెట్టడం లేదు. గత రెండు రోజుల నుంచి మూగ ఎండ ముసురుకుంది. సూర్యుడు బయటకు రాకపోయినా.. వేడి, ఉక్కపోత బాగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు […]