ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఓవైపు హీరోగా, మరోవైపు ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ప్రొడ్యూసర్ గా గాడ్ ఫాదర్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడమనేది ఎప్పటినుండో జరుగుతోంది. అలా వేరే భాషలో హిట్ అయిన సినిమాని తెలుగులోకి రీమేక్ చేసిన హీరోలలో రామ్ చరణ్ […]