ప్రేమకు కులం, మతం, ప్రాంతం ఏదీ అడ్డుకాదు. వయసొచ్చిన యువతి యువకులు ఒకరినొకరిని అర్థం చేసుకుని ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరైనా చివరికి తల్లిదండ్రులలను ఎదురించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా ప్రేమించుకునే క్రమంలో వారి వివాహ వయసును మరిచి ఏకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ లో ఉంటున్న 19 ఏళ్ల ముస్లిం యువతి తల్లిదండ్రులు లేకపోవడంతో […]