రిసెర్చ్ డెస్క్- తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు.. చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏ మాత్రం అలస్యం చేసుకుండా తన మనసులో మాట తాను ఇష్టపడ్డ 17 ఏళ్ల అమ్మాయికి చెప్పేశాడు. ఆ అమ్మాయికి కూడా ఇష్టమవ్వడంతో సిగ్గుతోనే 22 ఏళ్ల ఆ అబ్బాయికి ఓకే చెప్పింది. కానీ మనసులో చిన్న అనుమానం ఆమెకు. ఇంట్లో అబ్బాయి ఏంచేస్తున్నాడంటే ఏంచెప్పాలని మొహం మీదే అడిగేసింది. ఐతే ఆ అబ్బాయి మాత్రం ఏ మాత్రం […]