Himanshu Malik: సినిమా అన్నది రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. మాయా ప్రపంచం కూడా. ఈ సినీ మాయలో పడి చాలా మంది మోసపోతుంటారు. ఈ మోసాలను తట్టుకుని, గుండె ధైర్యం, అదృష్టంతో పైకి వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్లు ఎన్నో ఆశలతో ఈ రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి.. చివరకు వాస్తవం తెలుసుకుని చేతులు కాల్చుకుంటుంటారు. ఒక వేళ అదృష్టం బాగుండి అవకాశాలు వచ్చినా అది ఎంతకాలమో తెలీదు. దాన్ని నిలబెట్టుకోవటానికి […]