చూస్తూ.., చూస్తూ.. మనిషి ప్రాణాలు తీయడం అంత సులభమా? కానే.., కాదు. జాలి, విచక్షణ, దయ లేకుండా 18 మంది ప్రాణాలను తీయడం మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు చేయలేరు. కానీ.., డబ్బు కోసం అతి కిరాతకంగా సాటి మనిషని చంపడం మహ్మద్ అబ్దుల్ సయ్యద్ .. అలియాస్ మున్నాకి కత్తితో పెట్టిన విద్య. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన మానవ రూపంలో ఉన్న రాక్షసుడు అతడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను క్లీనర్లను పొట్టన పెట్టుకున్న […]