ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాల సంఖ్య పెరిగిందని చెప్పాలి. ఇటు బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేస్తూనే.. మరోవైపు ప్రపంచ దేశాలలో ఇండియన్ సినిమాలు ఉనికిని చాటుకున్నాయి. 2022.. తెలుగు సినీ ప్రేక్షకులకు మరో మెమోరీ కాబోతుంది. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు.. అంతకుమించి ప్లాపులు.. అన్నింటినీ మించి జనాలకు పేర్లు కూడా తెలియని సినిమాలెన్నో. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలు […]