రక్తపోటు మారుతున్న జీవన విధానం వల్లనో, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకనో ఇప్పుడు చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కొందరైతే అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. అందుకు చాలా వరకు స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే తప్పులు, నిర్లక్ష్య ధోరణి వల్లనే అధిక రక్తపోటు బారిన పడుతుంటారు. అయితే రక్తపోటు ఉన్న వ్యక్తులు ఇవి ఫాలో అయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీరు శారీరకంగా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారుతారు. ధూమపానం మానేయండి: […]
హైబీపీ అనేది ఎంతో పెద్ద సమస్య. అధిక రక్తపోటుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసు వారు కూడా దీని భారిన పడుతున్నారు. అందుకు కారణం కుటుంబ సమస్యలు, చదువులు, ఉద్యోగం, వ్యాపారం, జీవనం ఇలా కారణం ఏదైనా హై బీపీతో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీనిని అధిగమించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఎంతో సింపుల్ చిట్కాలతో అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు. ఉప్పు వాడకం తగ్గించాలి బీపీకి […]