కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతకాల్సిన పరిస్థితిలు తలెత్తాయి. సరైన వైద్య సదుపాయాలు లేక, ఆక్సిజన్ అందక వేల మంది ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. సామాన్యుల విషయంలోనే కాదు, సెలబ్రెటీలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. ఇందుకు సినీ ఇండస్ట్రీ అతీతం ఏమి కాదు. తాజాగా పరిశ్రమలో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది. బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా […]