వచ్చిన ఒక మంచి అవకాశంతో స్టార్ హీరో,హీరోయిన్ల స్థాయికి ఎదిగినవారున్నారు. అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. చిన్న వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది.
ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఎప్పటికప్పుడు కొత్తనీరు వస్తూనే ఉంటుంది. జెనరేషన్స్ మారే కొలదీ ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి. కాబట్టి కొత్త నటులకు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. ఇక డెబ్యూ మూవీతోనే యూత్ ఐకాన్స్ గా మారిన హీరోలు, హీరోయిన్లు సినీ చరిత్రలో చాలామందే ఉన్నారు. ఆ లిస్టులో కన్నడ కస్తూరి కృతి శెట్టి కూడా ఉంది. ‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన కృతి.. ఇప్పటికే నాని ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్ – లింగుస్వామి, సుధీర్ బాబు […]