ఈ మద్య టెక్నాలజీ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మాద్యమాలతో సినీ సెలబ్రెటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ పెంచేసుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు సెలబ్రెటీలకు తల నొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఎవరో తమ అకౌంట్స్ హ్యాక్ చేయడం.. తర్వాత మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, హీరో రామ్ నటించిన ‘రెడ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మందలించింది. […]