చెన్నై(డిజిటల్ డెస్క్) నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ ఫేమ్, తమిళ హీరో సిద్ధార్థ్ కు, బీజేపీ నేతలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతకంతకు విదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై సందర్బం వచ్చినప్పుడల్లా సిధ్దార్ధ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. బీజేపీ సర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతోందని చాలా సార్లు ట్వీట్టర్ లో కామెంట్ చేశాడు సిద్దార్ధ్. ఐథే ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేతలు సైతం హీరో సిధ్దార్ధ్ ను టార్గెట్ చేస్తూ […]