స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మాస్ చిత్రం అఖండ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన మాస్ జాతర అందరికి తెలిసిందే. అఖండతో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి అదే జోరుతో తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. అయితే.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోతో నెక్స్ట్ సినిమాను ఓకే చేశాడు. ఇక బోయపాటి కూడా ఈసారి పాన్ ఇండియా పై కన్నేసినట్లు తెలుస్తుంది. ఉస్తాద్ రామ్ […]
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. #RAPO19 is #𝐓𝐇𝐄𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐑 🔥#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD […]
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒకవైపు కరోనా తీరని నష్టాలను తెచ్చి పెడుతోంది. మరోవైపు ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమలో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ ఇంట ఇలాంటి సంఘటనే జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ తాతయ్య ఈ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో రామ్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. “తాతయ్య నువ్వెప్పటికీ మా గుండెల్లో బతికే ఉంటావు. మీరు విజయవాడలో […]