బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ విధానంతో హౌస్ లో కంటెంట్ బాగా క్రియేట్ అవుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ గనుక కాస్త ఆసక్తిగా ఉండేలాగానే ప్లాన్ చేశారు. ప్రతి విషయంలో పోటీ, టాస్కులో పంతాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. అలా ఈ షో రెండో వారం చివరికి చేరుకుంది. తొలివారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా ఈ వారం మరొకరు బయటికి వెళ్లనున్నారు. […]
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాద్ లు చాలా మందే ఉండేవారు. కానీ.., ఫస్ట్ వేవ్ సమయంలో వచ్చిన లాక్ డౌన్ ని వీరంతా పెళ్లిళ్ల సీజన్ గా మార్చేసుకుని ఓ ఇంటి వారైపోయారు. కానీ.., కొంతమంది హీరోలు మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు. వీరిలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే.., ఇప్పుడు ఈ యువ కథానాయకుడు కూడా పెళ్లి పీటలెక్కడానికి సిద్దమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ […]