గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా కాటుకు పలువురు సినీ, ఇతర సాంకేతిక విభాగానికి చెందినవారు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ”నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు […]
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నా.., అవేవి ప్రజల ప్రాణాలను కాపాడే స్థాయికి సరిపోవడం లేదు. మరో వైపు మన ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయ్యాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో దైర్యం నింపడానికి స్టార్ హీరోలు తమ వంతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. […]