సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వినిపిస్తుంటాయి. ఆ మద్య నాని నటించిన ‘నేను లోకల్’ లో పోలీస్ స్టేషన్ లో రక రకాల ఫిర్యాదుల చేయడానికి వస్తారు.. అందులో ఓ బాలుడు నా పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేస్తే.. ఏలా పోయిందని పోలీస్ అడుగుతాడు. చాక్ మార్ లో పెట్టి తిప్పాను.. కనిపించకుండా పోయిందని అంటాడు. దాంతో పోలీస్ షాక్ తింటాడు. ఇది సినిమాల వరకు అయితే నవ్వు వస్తుంది.. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు […]