ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చూస్తుంటాం. అలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొన్ని చోట్ల ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మాకెందుకు అని చూసీ చూడకుండా వెళ్లే వాళ్లు ఉన్నారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించే ప్రయత్నాలు చేయకుండా సెల్ఫీలు తీసుకొని సోషల్ మాద్యమాల్లో పెట్టి ఎన్ని లైక్స్, షేర్లు వచ్చాయని ఎదురు చూసే వాళ్లు […]
పిల్లల మీద ప్రేమ కేవలం మనుషులకే కాదు, సృష్టిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుంది. జంతువులు, పక్షులు వంటివి కూడా తమ పిల్లల పట్ల ప్రేమ, వాత్సల్యం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనుషులకి దగ్గరగా ఉండే కోతులకి తమ పిల్లల విషయంలో అత్యంత ప్రేమను కలిగి ఉంటాయి. అవి కూడా మనుషుల్లానే పిల్లల విషయంలో ఎమోషనల్ బాండ్ కలిగి ఉంటాయి. వాటికేమైనా అయితే అవి తట్టుకోలేవు. వాటి జోలికి వెళ్తే తాట తీస్తా నీ అయ్య అంటాయి. […]