SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Monkey Performs First Aid Procedure On Baby Monkey

Viral Video: పిల్ల కోతిని కాపాడుకోవడానికి తల్లడిల్లిన వానరం! అమ్మ ప్రేమ అంటే ఇదే!

    Published Date - Fri - 29 July 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: పిల్ల కోతిని కాపాడుకోవడానికి తల్లడిల్లిన వానరం! అమ్మ ప్రేమ అంటే ఇదే!

పిల్లల మీద ప్రేమ కేవలం మనుషులకే కాదు, సృష్టిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుంది. జంతువులు, పక్షులు వంటివి కూడా తమ పిల్లల పట్ల ప్రేమ, వాత్సల్యం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనుషులకి దగ్గరగా ఉండే కోతులకి తమ పిల్లల విషయంలో అత్యంత ప్రేమను కలిగి ఉంటాయి. అవి కూడా మనుషుల్లానే పిల్లల విషయంలో ఎమోషనల్ బాండ్ కలిగి ఉంటాయి. వాటికేమైనా అయితే అవి తట్టుకోలేవు. వాటి జోలికి వెళ్తే తాట తీస్తా నీ అయ్య అంటాయి. మనుషులనే తమ పిల్లల జోలికి రానివ్వని కోతులు, ఇక చిన్న చిన్న సమస్యలని రానిస్తాయా? వస్తే ఎక్కువ సేపు ఉండనిస్తాయా? తాజాగా ఒక కోతి.. తన పిల్ల కోతికి ప్రమాదం వస్తే డాక్టర్‌లా చికిత్స చేసి దాని ప్రాణాలు కాపాడింది. కోతి పిల్ల నోట్లో ఏదో పెట్టుకుని ఆడుకుంటుంది. అయితే అది సడన్‌గా గొంతులో ఇరుక్కుపోయింది. పాపం ఆ కోతి పిల్ల ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

అది గమనించిన తల్లి కోతి, తన పిల్లని దగ్గరకు తీసుకుని హేమ్లిచ్‌ చేసింది. హేమ్లిచ్ అంటే శ్వాసనాళంలో ఇరుక్కున్న అడ్డంకిని తొలగించడానికి చేసే ప్రథమ చికిత్స విధానం. ఈ విధానాన్నే ఆ తల్లి కోతి అవలంభించింది. కోతి పిల్లను వెనక నుంచి పట్టుకుని పైకి, కిందకి ఊపింది. అలా కొద్దిసేపు ఊపిన తర్వాత కోతి పిల్ల గొంతులో ఇరుక్కున్నది బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. తన పిల్ల అంటే ఆ తల్లికి ఎంత ప్రేమో అని కొందరు, ఈ కోతి చాలా తెలివైందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలకి ఏమైనా అయితే మనుషులే కాదు, కోతులు కూడా తట్టుకోలేవు. తల్లి ఎక్కడైనా తల్లే. తల్లి ప్రేమ ఎక్కడైనా తల్లి ప్రేమే. మరి తన పిల్లను ప్రమాదం నుండి కాపాడిన ఈ కోతిపై మీ అభిప్రాయమేంటో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

A mother monkey who saves her baby with the Heimlich Maneuver…. 💕❤️pic.twitter.com/Hv4C6EAxcv

— Figen (@TheFigen) July 25, 2022

  • ఇది కూడా చదవండి: Madhya Pradesh: కట్టెలు కొట్టుకునే గిరిజన మహిళ.. ఒక్క రోజులో 20 లక్షలు..!
  • ఇది కూడా చదవండి: 12 ఏళ్ళ నుంచి ఇతను అన్నం ముట్టుకోలేదు.. కానీ ఆరోగ్యంగానే..

Tags :

  • Baby Monkey
  • Heimlich Maneuver
  • monkey
  • Mother's Love
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తల్లిప్రేమను ఆలస్యంగా తెలుసుకున్న కొడుకు! ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తల్లిప్రేమను ఆలస్యంగా తెలుసుకున్న కొడుకు! ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఈ కోతులు బాగా రిచ్.. ఎక్కడంటే?

    కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఈ కోతులు బాగా రిచ్.. ఎక్కడంటే?

  • వీడియో: యజమాని చనిపోయాడని తెలియక వానరం  చేసిన పని చూస్తే కన్నీరు ఆగదు..

    వీడియో: యజమాని చనిపోయాడని తెలియక వానరం చేసిన పని చూస్తే కన్నీరు ఆగదు..

  • వీడియో: కొద్ది సేపట్లో ప్రాణాలు పోయేవి.. దేవతలా వచ్చి కాపాడింది!

    వీడియో: కొద్ది సేపట్లో ప్రాణాలు పోయేవి.. దేవతలా వచ్చి కాపాడింది!

  • పోలీస్ స్టేషన్ కి కాపలా ఉంటున్న పాములు.. అసలు విషయం ఏంటంటే?

    పోలీస్ స్టేషన్ కి కాపలా ఉంటున్న పాములు.. అసలు విషయం ఏంటంటే?

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam