మైసూరులో దారుణం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో తండ్రీకొడుకులు పాడు పనికి పాల్పడ్డారు. ఇంటి పక్కన మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీశారు. ఇక అవే వీడియోలను సదరు మహిళకు పంపి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక మైసూరు పరిధిలోని హెబ్బలలో ఓ మహిళ నివాసం ఉంటుంది. వీరి ఇంటికి పక్కనే మరో కుటుంబం కూడా నివాసం ఉంటున్నారు. […]